యాపిల్: ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, మెదడు ఆరోగ్యం, బరువు నిర్వహణలో సహాయపడే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండి వుంది.
ఆప్రికాట్లు: వీటిలో బీటా కెరోటిన్, విటమిన్లు A, C, E వంటి అనేక యాంటీఆక్సిడెంట్లున్నాయి.
అవకాడో: విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అన్నీ హృదయనాళ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో పాత్ర పోషిస్తాయి.
చెర్రీస్: రక్తపోటును తగ్గిస్తాయి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి.