సబ్జా విత్తనాలు: జీర్ణక్రియకు సహాయం చేస్తాయి, బరువు తగ్గడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మేలు చేస్తాయి.
పొద్దుతిరుగుడు గింజలు: వీటి ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించవచ్చు. అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను పెంచే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.