పాల ఉత్పత్తులతో తయారుచేసే పదార్థాలు తీసుకుంటే..?

సోమవారం, 15 అక్టోబరు 2018 (17:25 IST)
శరీర బరువు పెరుగుతుందనే భయంతో కొందరైతే అన్నంలో నెయ్యి కలిపి తీసుకోవడానికి కూడా భయపడుతుంటారు. నెయ్యి తింటే బరువు పెరగడం అనేది అసాధ్యం. ఎందుకంటే నెయ్యి పాలతో తయారవుతుంది. కనుక బరువు పెరిగే అవకాశమే లేదు. పాల ఉత్పత్తుల్లో లభించే వెన్న, నెయ్యి, చీజ్, పెరుగు, మీగడ వంటి పదార్థాలు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.
 
పాల ఉత్పత్తిల్లోని కొవ్వులు శరీరానికి చాలా మేలు చేస్తాయి. పాలతో తయారుచేసిన పదార్థాలు తీసుకుంటే పక్షవాతం ముప్పు 42 శాతం తగ్గుతుందని పరిశోధనలో తేలింది. ఉత్పత్తుల్లో లభించే కొవ్వుల్లో వాపులను తగ్గించే లక్షణం ఉంది. ఇది అధిక రక్తపోటును నివారిస్తుందని చెప్తున్నారు. ఈ పదార్థులు తీసుకుంటే స్థూలకాయ వ్యాధి నుండి ఇతర వ్యాధుల వరన ఏర్పడే సమస్యలన్నీ తొలగిపోతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు