మిఠాయిలు, పేస్ట్రీలు, ఇతర స్వీట్‌లలో ప్యూరిన్‌లు ఎక్కువ, అందుకే అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఉన్న ఆహారాన్ని పరిమితం చేయాలి.
మద్యం ముఖ్యంగా బీర్ యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. కనుక దీన్ని తీసుకోరాదు.
అధిక కొవ్వు పాల ఉత్పత్తులను తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే అవకాశం వుంటుంది.