శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటికి పంపాలా.. అయితే ఈ టిప్స్ పాటించండి. డిటాక్సిఫికేషన్ ద్వారా లివర్‌ను కాపాడుకోవచ్చు. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గ్రీన్ టీ డిటాక్సిఫికేషన్‌కు బాగా పనిచేస్తుంది. ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలుంటాయి. బ్లడ్‌షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. రోజూ ఒక కప్పు లేక రెండు కప్పులు గ్రీన్ టీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.