అంతేకాకుండా పత్తి నూనెలోని విటమిన్ ఈ గుండె వ్యాధుల నుండి కాపాడుతుంది. శరీరంలో వాపు, హృద్రోగాలు తొలగిపోతాయి. కొత్త చర్మ కణాలు పుట్టేలా చేస్తుంది. చిన్నారులకు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్స్ తొలగిపోతాయి. పత్తి నూనెలోని యాంటీ ఆక్సిడెంట్స్ అనారోగ్య సమస్యల నుండి కాపాడుతాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.పత్తి నూనెతో తయారుచేసిన వంటకాలు తీసుకుంటే కొలెస్ట్రాల్ కరిగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.