బాదం పాలలో కొలెస్ట్రాల్ ఉండదు.
వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.
తియ్యని బాదం పాలు రక్తంలో చక్కెరను పెంచవు.
బాదం పాలతో కండరాలు బలోపేతం అవుతాయి.
బాదం పాలు ఎముకలను బలోపేతం చేస్తాయి.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
బాదం పాలలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది.
బాదం మిల్క్‌లో సోడియం తక్కువగా ఉంటాయి. రక్తపోటును తగ్గిస్తుంది.