అంతేకాకుండా క్యాన్సర్, ఆస్తమా, మధుమేహం, ఉదర సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు ఉపయోగపడుతుంది. బెండకాయలో కార్బొహైడ్రేడ్, విటమిన్ ఎ, సి, కె, ఇ, క్యాల్షియం వంటి పదార్థాలు గర్భిణుల ఆరోగ్యానికి చాలా మంచివి. గర్భిణులకు కావలసిన ఫోలిక్ యాసిడ్ బెండకాయలో అధికంగా ఉంది. ఇందులోని పీచు పదార్థం అల్సర్ వ్యాధులు తగ్గిస్తుంది.