వేప ఆకులతో ఆరోగ్యం...

బుధవారం, 20 ఏప్రియల్ 2022 (23:38 IST)
వేప వల్ల కలిగే ఆరోగ్యం అంతాఇంతా కాదు. ఈ ఆకు రసం దంతాల ఫలకాన్ని తగ్గించడానికి, తలలో పేను చికిత్సకు ఉపయోగిస్తారు. వేపలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, జీర్ణాశయంలోని అల్సర్‌లను నయం చేయడానికి, గర్భధారణను నిరోధించడానికి, బ్యాక్టీరియాను చంపడానికి నిరోధించడానికి సహాయపడే రసాయనాలు ఉన్నాయి.

 
వేప ఆకును కంటి రుగ్మతలు, పేగులో వుండే నులిపురుగులు, కడుపు నొప్పి, ఆకలి లేకపోవటం వంటి వాటిని అరికట్టేందుకు వాడుతారు.

 
అంతేకాదు...  చర్మ సమస్యలకు, గుండె మరియు రక్త నాళాల వ్యాధులు (హృదయ సంబంధ వ్యాధులు), జ్వరం, మధుమేహం, చిగుళ్ల వ్యాధి (చిగురువాపు), కాలేయ సమస్యలను అడ్డుకునేందుకు ఉపయోగిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు