బాదములలోని విటమిన్ ఇ, మాంగనీసు యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఉపయోగపడతాయి.
ఫైబర్, పొటాషియం వున్న పిస్తా పప్పులు తిన్నా కూడా యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కలిగిన వాల్ నట్స్ తింటుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్న అవిసె గింజలు తిన్నా కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.