బాదం పప్పు: 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు తదితర పోషకాలున్నాయి.
అక్రోట్లు: మెదడుకు ఆరోగ్యకరం. వాల్‌నట్‌లో పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్, పాలీఫెనాల్స్, మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి.