గోధుమలలో విటమిన్లు బి, ఇ, కాపర్, జింక్, అయోడిన్, మాంగనీస్, సిలికాన్, పొటాషియం, కాల్షియంతో పాటు ఇతర ఖనిజ లవణాలు వంటి అనేకముంటాయి. మధుమేహం వున్నవారికి చపాతీలు మేలు చేస్తాయి. చపాతీలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
జీర్ణక్రియకు అనుకూలమైనవిగా చపాతీలు వుంటాయని వైద్యులు చెబుతారు.
చర్మం ఆరోగ్యవంతంగా వుండాలంటే చపాతీలు తింటుండాలి.