స్కిప్పింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

శనివారం, 4 జూన్ 2022 (23:03 IST)
స్కిప్పింగ్ అనేది తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది.

 
కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. కండరాలు, కీళ్ల బలాన్ని పెంపొందించడంలో సహాయపడే కండరాల బలం అందిస్తుంది. ఎముక సాంద్రత మెరుగుపరచడంలో స్కిప్పింగ్ ప్రయోజనకరంగా వుంటుంది.

 
స్కిప్పింగ్ తగిన మోతాదులో చేయడం కీళ్ల బలానికి కూడా మంచిది, అలాగే ఇది ఎంతో క్రియాత్మకంగా చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు