ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అధిక డీహైడ్రేషన్, కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ తాగకూడదు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. టీలోని టానిన్ జీర్ణవ్యవస్థ ఆహారం నుండి ఇనుమును గ్రహించకుండా నిరోధిస్తుంది.