శృంగారానికి సంబంధించి తమకు అన్నీ తెలుసు అని చాలామంది గొప్పలు చెప్పుకుంటుంటారు. నిజానికి అందులో ఎన్నో తెలియని విషయాలు, ఆశ్చర్యపరచే వాస్తవాలు, నిజామా అని అనిపించేవి చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని...
3. శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేస్తే మూత్రనాళంలో వచ్చే ఇన్ఫెక్షన్స్‌ను కొద్దివరకు అరికట్టవచ్చు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి శృంగారం ఎంతగానో సహకరిస్తుంది. లైంగిక చర్యలో పాల్గొన్నాక బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది, అలజడి కూడా తగ్గుతుంది.
5. స్త్రీలలో స్వయంతృప్తి పొందేటప్పుడు 4 నిమిషాల్లోనే భావప్రాప్తి జరుగుతుంది, అదే శృంగారంలో పాల్గొన్నప్పుడు 10 నుండి 20 నిమిషాలు పడుతుంది. ఎక్కువమంది స్త్రీలు బాగా వెలుతురు ఉన్న గదిలో కన్నా తక్కువ వెలుతురు లేదా చీకటిగా ఉన్న గదిలో శృంగారంలో పాల్గొనేందుకు ఇష్టపడుతారు.