ఆహారంలో లోపాల వలన, సమయానికి తగిన ఆహారం తీసుకోకపోవడం వలన మనం అనేక రోగాల బారిన పడుతుంటాం. వివాహం అయిన దంపతులు శృంగారం వల్ల కూడా కొన్ని రోగాల బాధ నుండి తప్పించుకోవచ్చని కొన్ని పరిశోధనల్లో తేలింది. శృంగారం వల్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని వారంటున్నారు. అయితే భాగస్వాములిద్దరూ ఎంతో ఇష్టంగా పాల్గోవాలట. అలా అయితేనే కొన్ని ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చట. అదెలాగో తెలుసుకుందాం.