* నిత్యం వ్యాయామం.
* క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.
* ధూమపానం, మద్యపానానికి టాటా చెప్పడం.
* రోజూ సూర్యోదయ వేళలో జీవిత భాగస్వామితో కలిసి కాసేపు వ్యాహ్యాళికి వెళ్లడం.
* వ్యాయామం కుదరకపోతే కనీసం లిఫ్ట్ వాడకం మానేసి మెట్లు ఎక్కడం.
* కుదిరితే ధ్యానం, యోగా వంటివి చేయడం.
* వీలైనంత మేరకు అన్ని రకాల ఒత్తిళ్లకు దూరంగా ఉండటం.