ఎముకలు, పళ్లు ఆరోగ్యంగా ఉండటానికి క్యాల్షియం ఎంతో మేలు చేస్తుంది. ఇది ఎముకల పటుత్వానికి, కండరాలు దృఢంగా ఉండటానికి ఎంతో దోహదపడుతుంది. దీని లోపం వల్ల ఎముకలు పెళుసుగా మారి పోతాయి. కీళ్ల నొప్పులు అధికంగా వస్తాయి. దీనిని నివారించాలంటే...
2. పాలిష్ చేయని ధాన్యం, పాలకూర, టమోట, సోయాబీన్స్‌లలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను ధృడంగా ఉంచడంలో సహాయపడుతుంది.