* చెరకు రసాన్ని స్పోర్ట్స్ డ్రింక్‌గా ఉపయోగిస్తారు. ఆటల వల్ల వచ్చే అలసటను దూరం చేసే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం ఎలక్ట్రొలైట్లు చెరకు రసంలో పుష్కలంగా ఉంటాయి.
* చెరకు రసంలోని ఫినాల్, ప్లేవనాల్, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను పారదోలి కాలేయ వ్యాధులు, కామెర్ల నుంచి కాలేయానికి రక్షణ కల్పిస్తాయి.