వేసవి కాలం వచ్చింది. ఈ కాలంలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువుగా ఉంటుంది. దీని నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే ఎక్కువ మోతాదులో పండ్లు, పండ్లరసాలు, మంచినీరు, మజ్జిగా ఎక్కువుగా తాగుతూ ఉండాలి. వేసవిలో బత్తాయి పండ్లు మంచి మేలు చేస్తాయి. బత్తాయిలో మంచి పోషకాలే కాకుండా ఔషధ గుణాలు కూడా చాలా ఉన్నాయి. అవి ఏమిటంటే...
3. డయేరియా వల్ల కలిగే అలసటకీ, నీరసానికి బత్తాయిరసం అద్భుతమైన మందు.
4. బత్తాయిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, స్కర్వీ వ్యాధి నివారణకు తోడ్పడుతుంది. చిగుళ్లు నుంచి రక్తం కారుతుంటే బత్తాయి రసంలో చిటికెడు బ్లాక్ సాల్టు కలిపి రాస్తే వెంటనే ఫలితం ఉంటుంది.
7. బత్తాయిరసంలో జీలకర్ర, అల్లంపొడి వేసుకొని తాగితే ఆస్తమా కారణంగా దగ్గుతో బాధ పడేవాళ్లకి ఉపశమనంగా ఉంటుంది. ఇందులోని విటమిన్లు జుట్టు పెరుగుదలకు, చర్మ సౌందర్యానికి దోహదపడతాయి.