మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. పరగడుపున మంచినీళ్ళు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని. పరగడుపున నీళ్ళు తాగితే అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను పనిచేస్తుందని వైద్యశాస్త్రం కూడా ధృవీకరించింది. నిద్ర లేవగానే ఒకటిన్నర లీటర్ల మంచినీటిని తాగాలి. ఆ తరువాత గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.