ఆర్థరైటిస్‌కు సేతబంధాసనం, తడాసనం, శలపాసనం, దశాంకాసనం
ఆమ్లాల ఉత్పత్తికి, పశ్చిమోస్థాసనం, సర్వాంగాసనం
పైల్స్‌కు పశ్చిమోస్థాసనం, వజ్రాసనం, మయూరాసనం, శశాంకాసనం, హలాసనం, సంగవంగాసనం.
మధుమేహానికి.. పద్మాసనం, హలాసనం, చక్రాసనం, శలపాసనం
హృద్రోగాలకు.. తడాసనం, శలాపాసనం, భుజంగాసనం
మహిళల నెలసరి సమస్యలకు.. హలాసనం, ధనురాసనం