విపరీతంగా క్లీవేజ్ రివీల్ అవుతోన్న ఆ డ్రస్‌లో ప్రియాంక కంఫర్టబుల్‌గానే ఉందట. ఇండియాని రిప్రజెంట్ చేస్తోన్న విషయాన్ని విస్మరించిన ప్రియాంకా విదేశీ తారలకి మించిన అందాల ప్రదర్శన చేయడమేంటో అక్కడి వారికే అర్థం కాలేదట. తనకంటే వయసులో పదేళ్లు చిన్నవాడయిన నిక్ జోనాస్‌ని పెళ్ళాడిన ప్రియాంక ఎన్నోసార్లు ఓవర్‌గా మేకప్ అవడం లేకుంటే అంగాంగ ప్రదర్సనలు చేసే డ్రస్‌లు వేసుకోవడం చేస్తోంది.