చెరకు రసంలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.
కామెర్లు, దంత సమస్యలు, మూత్ర సంబంధిత బాధితులకు చెరకు రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
చెరకు రసంలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా ఉంటాయి.
ఆల్కలైన్ స్వభావం కలిగిన చెరకురసం ప్రోస్టేట్, కోలన్, ఊపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్, క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.
క్యాలరీలు తక్కువ.. పోషకాలు ఎక్కువ గనుక ఊబకాయులూ తీసుకోవచ్చు.
ఆకట్టుకునే రుచితో పాటు, అందుబాటు ధరలో ఉంటుంది గనుక అందరూ వాడొచ్చు.