శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచగలది ఉసిరి. ఉసిరి పొడిని పెద్దలు ఒక స్పూన్, పిల్లలు అరస్పూన్ తీసుకోవాలి. అన్నంలో తొలిముద్ద ఉసిరి కాయ పచ్చడితో తినండి. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే సి విటమిన్‌ను బాగా అందిస్తుంది. ఉసిరి పొడితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఉసిరి పొడి సాధారణ జలుబుకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది.