1. తామర గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లోని శరీర కొవ్వును కరిగించే పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ వంటి ఖనిజాలు అధిక బరువు తగ్గించడంలో మొదిటి పాత్రను పోషిస్తాయి.
4. మినపప్పుతో ఇడ్లీ వంటివి చేసుకుని తింటే కూడా బరువు తగ్గుతారు. దాంతో స్నాక్‌గా గారెలు కూడా తినొచ్చును. మినపప్పును నూనెలో వేయించి.. ఆపై 3 ఎండుమిర్చి, 2 టమోటాలు, 1 ఉల్లిపాయ వేయించుకోవాలి. వీటన్నింటితో పాటు కొద్దిగా చింతపండు వేసి కచ్చాపచ్చాగా నూరి వేడివేడి అన్నంలో కలిపి నెయ్యి వేసి తింటుంటే.. నోటికి రుచిగా బాగుంటుంది. ఇలా చేసిన వాటిని తింటుంటే.. అధిక బరువు తగ్గుతుంది.