పాకిస్థాన్‌లోని వివిధ సంస్థల్లో నకిలీ డిగ్రీలు పొందిన 16 మంది పైలట్లతో పాటు 65 మంది కేబిన్‌క్రూ సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు పాక్ విమానయాన సంస్థ ఆ దేశ సుప్రీంకోర్టుకు తెలిపింది. సస్పెండ్‌కు గురైనవారంతా సర్టిఫికేట్లను ఫోర్జరీ చేసినట్టు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో వారందరినీ సస్పెండ్ చేసినట్టు వెల్లడించింది.