అదే సందర్భంలో భారతదేశం పాక్‌కు చెందిన ఒక రేంజర్ జవాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. బిఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణబ్ కుమార్ షా ఏప్రిల్ 23 నుండి పాకిస్తాన్ అదుపులో ఉన్నారు. ఇటీవలే పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ఇండో-పంజాబ్ సరిహద్దులో విధుల్లో చేరిన షా, ఏప్రిల్ 23న జీరో లైన్ సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న సరిహద్దు గ్రామస్తులకు (రైతులు) సహాయం చేస్తుండగా అనుకోకుండా సరిహద్దు దాటిన సంగతి తెలిసిందే.
భారత్ జవాన్ పూర్ణమ్ కుమార్ షాను పాకిస్థాన్ వదిలిపెట్టింది. 20 రోజులపాటు పాక్‌లో బందీగానే జవాన్ పీకే షాను పాకిస్థాన్ అధికారులు క్షేమంగా పంపించారు. ఆపరేషన్ సింధూర్‌లో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్- ఇక దుస్సాహసాలు చేయలేకపోతోంది. పొరపాటున పాక్ భూభాగంలో అడుగుపెట్టిన మన జవాన్‌ను తిరిగి అప్పగించింది. సైనికుడు పికె షాను పాకిస్థాన్ అట్టారి సరిహద్దు నుండి తిరిగి వచ్చారు.
నిజానికి, బీఎస్ఎఫ్ జవాన్ పీకే షా పొరపాటున సరిహద్దు దాటారు. అదే సందర్భంలో భారతదేశం పాక్‌కు చెందిన ఒక రేంజర్ జవాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. బిఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణబ్ కుమార్ షా ఏప్రిల్ 23 నుండి పాకిస్తాన్ అదుపులో ఉన్నారు.
ఇటీవలే పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ఇండో-పంజాబ్ సరిహద్దులో విధుల్లో చేరిన షా, ఏప్రిల్ 23న జీరో లైన్ సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న సరిహద్దు గ్రామస్తులకు (రైతులు) సహాయం చేస్తుండగా అనుకోకుండా సరిహద్దు దాటారు.