2017 సంవత్సరానికి కంటే వాణిజ్య అవసరాల నిమిత్తం ఏనుగుదంతాల శుద్ధి, విక్రయాలను క్రమంగా తగ్గిస్తూ పోతామని ఓ అధికారిక ప్రకటనను జిన్హువా వార్తా సంస్థ ఊటంకించింది. దీంతో ఏనుగు దంతం వ్యాపారంలో ప్రపంచంలోనే అగ్రగామిగా పేరుగాంచిన చైనా 2107 సంవత్సరానికల్లా వ్యాపారాన్ని నిషేధించనుంది.
చైనా, ఆఫ్రికాల మధ్య ఈ స్మగ్లింగ్ వ్యాపారం జరుగుతున్న నేపథ్యంలో చైనాకు చెందిన పలువురు స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో యాంగ్ ఫెంగ్ పేరు బయటకు వచ్చింది. ఇలాంటి స్మగ్లింగ్‌కు చెక్ పెట్టాలనే దిశగా ఏనుగు దంతాలపై వ్యాపారాన్ని నిషేధించనున్నారు.