రష్యాలోని అల్రోసా పీజేఎస్‌సీ మైనింగ్ కంపెనీ తవ్వకాల్లో ఇది లభ్యమైంది. సుమారు 800 మిలియన్ సంవత్సరాల క్రితానికి చెందినదని అంటున్నారు. వజ్రం బరువు 0.62 క్యారెట్లు. లోపలున్న దాని బరువు 0.02 క్యారెట్లు. చరిత్రలో ఇలాంటి వజ్రం గురించి ఎప్పుడూ వినలేదని కంపెనీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.