ఈ క్రమంలో అబుదాబిలో రూ.23.18 కోట్ల(12 మిలియన్ దిర్హమ్‌లు) లాటరీ తగిలింది. ఇటీవల అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆన్‌లైన్ బిగ్ టికెట్ రాఫెల్ డ్రాలో ఈ అదృష్టం వరించింది. తల్లిదండ్రులను కోల్పోయి ఫయాజ్ కుటుంబ పోషణ నిమిత్తం ముంబైలో పని చేస్తున్నారు. అయితే, ఈ లాటరీ డబ్బుతో ఏం చేయాలో తెలియడం లేదనీ, అసలు దాని గురించి ఆలోచన చేయడం లేదని చెప్పారు.