పాక్‌లో హిందూ మంత్రి కాన్వాయ్‌పై దాడి
— ChotaNews App (@ChotaNewsApp) April 21, 2025
పాకిస్థాన్‌లో హిందూ నేత, మత వ్యవహారాల శాఖ మంత్రి ఖేల్ దాస్ కోహిస్తానీపై దుండగులు దాడి చేశారు. సింధ్ రాష్ట్రంలో నూతనంగా కాల్వల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టగా దానివల్ల తమకు నష్టం కలుగుతుందని పలువురు నిరసన చేపట్టారు. కొందరు వ్యక్తులు ఆయన… pic.twitter.com/3kB24NrimS