కరోనా వైరస్ వైట్ హౌస్‌కు చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ పీఏకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా టెస్టులు చేయించుకున్న ఇవాంక ట్రంప్, ఆమె భర్త జారేద్ కుష్నర్‌లకు నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. యూఎస్‌లో ఇప్పటికీ 76వేల మృతులు నమోదైనట్లు సమాచారం.