టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఉపాసన త్వరలోనే కవల పిల్లలకు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఉపాసన ఈ శుభవార్తను వీడియో ద్వారా ప్రకటించారు. ఈ వీడియోలో మొత్తం కుటుంబం బేబీ షవర్ జరుపుకుంటోంది. అందరూ ఆనందంతో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఈ బేబీ షవర్‌లో అల్లు అర్జున్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా చాలా ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. స్నేహ రెడ్డి, పిల్లలు ఈ కార్యక్రమానికి ముందుగా హాజరైనట్లు సమాచారం. తరువాత అల్లు అర్జున్ కూడా వెళ్లి 30 నిమిషాలకు పైగా గడిపారు.
అల్లు అరవింద్, అతని భార్య నిర్మల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం అల్లు కుటుంబాన్ని వీడియో నుండి ఎందుకు తొలగించారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
This Diwali was all about double the celebration, double the love & double the blessings.
???????? pic.twitter.com/YuSYmL82dd