ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. పలితంగా ఆమె గర్భవతి అయింది. అనంతరం తమ సంబంధం, గర్భం గురించి మీడియాకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని రాజకీయ నేత మోడల్‌ను బెదిరించాడు. తన పరిస్థితి ఏంటో అర్థంగాక ఆమె విషయాన్ని బహిర్గతం చేసింది. దీనిపై సదరు రాజకీయ నేత కూడా స్పందించారు. తనను అందాల రాణి బ్లాక్ మెయిల్ చేస్తుందని, తాను నిర్దోషినంటూ వాపోతున్నారు.