ఇదే అంశంపై ఆ దేశ సమాచారశాఖ మంత్రి ఫవాద్ చౌదరి పార్లమెంటులో మాట్లాడుతూ, ఇస్లామాబాద్, న్యూఢిల్లీల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సున్నితమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. కానీ, జెనీవా ఒప్పందం మేరకు భారత వింగ్ కమాండర్‌ను విడుదల చేసినట్టు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన విషయం తెల్సిందే.