మరోవైపు, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని ఆహారంతో పాటు పరిహారాన్ని ఇవ్వనున్నట్టు ఎయిర్‌లైన్స్ తెలిపింది. అదేరోజు సాయంత్రం వారిని గమ్యస్థానాలకు పంపించామని వెల్లడించింది. అయితే, సాధారణ సమయంలో పోలిస్తే ఆరు గంటల ఆలస్యంగా విమానం షాంఘైకు చేరుకుందని తెలిపింది.