' మీరు రష్యా అధ్యక్షుడు పుతిన్ పెంపుడు కుక్క పిల్ల. నేను పుతిన్‌తో హోరాహోరీ తలపడ్డాను. మేము ఏమాత్రం లొంగలేదు. కానీ ఈయన (ట్రంప్) పుతిన్ పెంపుడు కుక్క పిల్ల మాదిరిగా వ్యవహరించారు ' అని ట్రంప్ పై బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సహనం కోల్పోయిన ట్రంప్.. 'షటప్' అంటూ.. ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.