క్రిప్టోబేసిస్ అనే విధానం ద్వారా ఈ మల్టీ సెల్యులర్ యానిమిల్స్ వేల సంవత్సరాలు బతకగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మెటబాలిజంను పూర్తిగా ఆపేయడం వల్ల ఇలా వేల ఏళ్ల తరబడి ఆ జీవి ప్రాణంతో ఉండి ఉంటుందని చెబుతున్నారు. ఈ జీవికి ఉండే చిన్నపాటి జుట్టు చక్రంలా తిరిగి ఉంటుంది. అందుకే దానికి వీల్ అనే అర్థం వచ్చేలా 'వీల్ యానిమాల్‌క్యూల్స్' అంటారని తెలిపారు.