పార్కులో పట్టపగలు ప్రియుడితో శృంగారంలో మునిగి తేలిన జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆస్ట్రేలియా, ఆక్స్‌ఫోర్డ్‌షైర్‌లోని బీసెస్టర్ పింగిల్ ఫీల్డ్ పార్కులో చోటుచేసుకుంది. బహిరంగంగా పబ్లిక్ పార్కులో ఓ జంట శృంగారంలో పాల్గొంది. ఈ తంతును అక్కడున్న జనం చూడలేక.. తల తిప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యింది.