ఆడవాళ్ళు అనుకుంటే కొండలనైనా పిండి చేయగలరు. అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. అలాంటి ఘటనే ఒకటి జరిగింది. తన భర్త ఊరికి వెళ్లొద్దని అనుకున్న ఒక భార్య ఏకంగా విమానాశ్రయానికి ఫోన్ చేసి బాంబు ఉందంటూ తన భర్త వెళ్లాల్సిన విమానాన్ని రద్దుచేసి తనేంటో నిరూపించింది. ఈ వింత ఘటన ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది.