చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో రెండు తప్పులు చేశామని.. కానీ అవి ముంబై కంటే ఒకటీ రెండు పొరపాట్లు ఎక్కువేనని చెప్పాడు. అయితే, ఛాంపియన్‌ను నిర్ణయించే కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో తప్పులు చేస్తే పరిహారం తప్పదని వ్యాఖ్యానించాడు.