అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఎలక్ట్రానిక్ తాజాగా తన సర్ఫేస్ సిరీస్‌లో సరికొత్త ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సర్ఫేస్ 4 పేరుతో లాంఛ్ అయిన ఈ ల్యాప్‌టాప్ ధరను రూ. 1,02,999గా నిర్ణయించింది. 13.5 అంగుళాల ఈ బేస్ మోడల్‌లో AMD రైజెన్ 5 4680U ప్రాసెసర్, 8GB RAM, 256GB SSD స్టోరేజ్‌ని అందించింది.