భారత మార్కెట్లోకి Vivo V29e-ఫీచర్స్ ఇవే

మంగళవారం, 29 ఆగస్టు 2023 (15:39 IST)
Vivo V29e
Vivo V29e స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, Qualcomm Snapdragon 695 ప్రాసెసర్, 8GB వరకు స్టోరేజ్‌తో 6.78-అంగుళాల FHD+ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ర్యామ్, 8 జీబీ వరకు వర్చువల్ RAM అందించబడుతుంది.
 
కళాత్మక డిజైన్‌ను కలిగి ఉన్న Vivo V29e స్మార్ట్‌ఫోన్ వెనుక డైమండ్-కట్ క్రిస్టల్, మెరిసే ఆకృతిని కలిగి ఉంది. ఇవి స్మార్ట్‌ఫోన్‌కు విలాసవంతమైన రూపాన్ని అందిస్తాయి. దీని ఆర్టిస్టిక్ రెడ్ కలర్ వేరియంట్‌లో రంగు మారుతున్న గ్లాస్ ఉంది. ఇది UV లేదా సూర్యరశ్మికి గురైనప్పుడు ఎరుపు నుండి నలుపుకు మారుతుంది. 
 
Vivo V29e ఫీచర్లు: 
6.78 అంగుళాల 2400x1080 
పిక్సెల్ FHD+ AMOLED స్క్రీన్, 
120Hz రిఫ్రెష్ రేట్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ అడ్రినో 619L GPU 8GB LPDDR4x ర్యామ్, 
128 GB / 256 GB UFS 2.2 మెమరీ
విస్తరించదగిన మెమరీ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్ Android 13
 
FunTouch OS 13 64MP ప్రైమరీ కెమెరా, OIS 8MP అల్ట్రా వైడ్ కెమెరా 50MP AF సెల్ఫీ కెమెరా ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ USB టైప్ C ఆడియో 5G, డ్యూయల్ 4G VoltE, Wi-Fi 6, బ్లూటూత్ 5.1 USB టైప్ C 5000 mAh బ్యాటరీ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం, 128.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు