కోవిడ్-19 కారణంగా భారత్‌లో భవిష్యత్తులో డిజిటల్ వ్యాపారాలు ఊపందుకోనున్న నేపథ్యంలో టెలికమ్ షేర్లకు డిమాండ్ పెరిగింది. భారత్ మార్కెట్లో వొడాఫోన్-ఐడియా కూడా కీలక సంస్థ కావడంతో ఆల్ఫాబెట్ దీనిపై దృష్టి పెట్టినట్లు భావిస్తున్నారు. గతంలో ఈ సంస్థ జియోతో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.