అవును.. వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారంటే.. బాధపడనక్కర్లేదు. వారికి మెసేజ్‌లు పంపొచ్చు. అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని బ్లాక్ చేసిన వారికి కూడా మెసేజ్ చేసే ఆప్షన్‌ని వాట్సాప్ తీసుకొస్తుంది. వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి మెసేజ్ చేయడానికి అతని స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాల్సి వుంటుంది.