Zoomtopia 2020లో భవిష్యత్ కమ్యూనికేషన్స్‌కై రంగాన్ని సిద్ధం చేసింది

శుక్రవారం, 16 అక్టోబరు 2020 (22:52 IST)
శుక్రవారం ప్రారంభమైన జూమ్‌టోపియా2020లోని ప్రధాన భాగంగా జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ రంగంలో భవిష్యత్తులో రాబోయే మార్పులకు సంబంధించి దాని ప్లాట్‌ఫారంలలో చేపట్టబోయే ప్రముఖ అభివృద్ధిని వెల్లడించబోతోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ వర్చ్యువల్ సమావేశం సంస్థ సిఇఒ ఎస్. యువాన్, సంస్థ భవిష్యత్ దృక్కోణం గురించి వివరణతో ప్రారంభమవుతుంది. ఆ తరువాత సంస్థ సిపిఒ ఓడెడ్ గాల్ ముఖ్యమైన ప్రసంగం చేస్తారు.
 
“జూమ్ అనేది మీకోసం, ధైర్యవంతులైన, శ్రమజీవులైన, మరియు సృజనాత్మకతగల మా యూజర్లకొరకు లభ్యమవుతుంది, అలాగే Zoomtopia కూడా. ఒక ప్రపంచ-స్థాయి, విలువ నిండిన వర్చ్యువల్ కార్యక్రమాన్ని అందించేందుకు మేము కృషి చేస్తున్నాము. అంతేగాక, మీకు ఉత్తమమైన సేవలందించాలన్న జూమ్ వాగ్దానానికి వాస్తవ రూపం కల్పించేందుకు మేము ప్రణాళికలు రచిస్తున్నాము. సిద్ధం చేస్తూ, దానిని మీకు అందిస్తున్నాము,” అని యువాన్ పేర్కొన్నారు.
 
“ఎంతో సవాలుతో కూడిన ఈ సమయంలో మూలప్రాంతాలనుండి పనిచేయడమనేదే పనిచేస్తుంది. భవిష్యత్తులో వ్యక్తిగతంగా పనిచేయడం, వర్చ్యువల్ కమ్యూనికేషన్ల మిశ్రమ స్థితిని అందిస్తుంది. Zoomtopiaలో మేము ఈ రోజు చేయబోయే ప్రకటనలు, జూమ్ నేటి కాలానికి మరియు ఆ తరువాతి కాలానికి సరిపోయేవాటిని ప్రదర్శిస్తుంది. ప్రపంచానికి ఈరోజు, రేపు, ఆ తరువాతి భవిష్యత్తులో ఏం కావాలో అందించేందుకు మావద్ద ప్లాట్‌ఫారం సిద్ధంగా ఉంది.”
 
జూమ్ ప్లాట్‌ఫారంకు చేసిన పురోగతులలో అతి ముఖ్యమైనవి:
 
OnZoom: ఇది Zoom యూజర్లు, ఉచిత, చెల్లింపు జరిపే, మరియు నిధులు సేకరించే ఏర్పాటు తయారు చేసుకొని, హోస్ట్ చేయగలిగే ఒక వన్-స్టాప్ ప్లాట్‌ఫారం. దీనిని ఉపయోగించి హోస్ట్‌లు తమ వ్యాపారాలను పెంచుకోవడం, కొత్త వినియోగదారులకు విస్తరించుకొని, తిరిగి స్థానిక చందా సమీకృతంతో తిరిగి ఇవ్వవచ్చు. జూమ్ యూజర్లు ఈ కార్యక్రమాలను ఆవిష్కరించి, గిఫ్టింగ్ టిక్కెట్లు మరియి హాజరయ్యేవారి డ్యాష్‍‌బోర్డ్ ద్వారా తమకిష్టమైన కార్యక్రమాలు మరియు బ్రాండ్లను అనుసరించే విధానాలను ఉపయోగించుకొని అదనపు పనితీరుతో నూతన అనుభవాలకు సైనప్ చేసుకోవచ్చు. నేటినుండి యుఎస్ యూజర్లకు OnZoom డాట్ కామ్ పైన పబ్లిక్ బీటా రూపంలో లభ్యమయ్యే దానిని ఉపయోగించుకొని, డబ్ల్యుడబ్ల్యు (గతంలో Weight Watchers) వంటి ఎస్‌ఎమ్‌బిలు మరియు ఫ్లాగ్‌షిప్ కంటెంట్ భాగస్వాములతో సమావేశాలకు హాజరు కావచ్చు.
 
కొత్తదైన ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2EE) ఆఫరింగ్: ఐచ్చికమైన ఈ లక్షణం సాధారణంగా, ఉచిత మరియు చెల్లింపు జరిపే Zoom యూజర్లకు, సాంకేతిక ప్రివ్యూకై అక్టోబర్ చివరినాటికి లభ్యమవుతుంది. దీనిని అక్కౌంట్, సమూహాలకు, యూజర్ స్థాయిలను బట్టి ఎనేబుల్ చేయవచ్చు మరియు అక్కౌంట్ అడ్మిన్ ఏవిధంగా ఈ లక్షణాన్ని ఏర్పాటు చేస్తారు అనేదానిపై ఆధారపడి, ఒకదాని తరువాత మరొక సమావేశాల మధ్య హోస్ట్ మార్చుకొనే అవకాశాన్ని అందిస్తుంది. ఎనేబుల్ చేయబడినప్పుడు, Zoom’s E2EE, Zoom అప్లికేషన్స్ ఉపయోగించే భాగస్వాముల మధ్య కమ్యూనికేషన్, ఆయ్ఆ భాగస్వాముల డివైజ్‌లలో మాత్రమే ఉన్న క్రిప్టోగ్రాఫిక్ కీలు ఉపయోగించి ఎన్‍క్రిప్ట్ చేయబడతాయి.
 
కస్టమైజ్ చేసిన SDK: ప్రస్తుతమున్న తన SDKలకు Zoom కొత్త హంగులను చేరుస్తోంది. ఇది డెవలపర్లు మరియు కంపెనీలు, Zoom ప్లాట్‌ఫారంతో తమ స్వంత వీడియో-ఆధారిత అప్లికేషన్లను ఉన్నతీకరించుకోవచ్చు. ఇది Android, iOS మరియు వెబ్‌లపై లభ్యమవుతుంది. డెవలపర్లు, కస్టమైజ్ చేయబడిన యుఐ మరియు సెషన్ నియంత్రణ చేసుకోవడంద్వారా ఉత్తమ-నాణ్యతగల వీడియో, ఆడియో మరియు ఇన్‌స్టంట్ చాట్‌లు తమ అప్లికేషన్స్ పొందడానికి వీలవుతుంది.
 
Zapps: Zapps, సమావేశం కంటే ముందు, జరిగే సమయంలో మరియు ఆతరువాత కూడా వర్క్‌ఫ్లోలను బలోపేతం చేసే యాప్స్ తయారుచేసుకొనేందుకు డెవలపర్లకు వీలు కల్పిస్తుంది. వాస్తవ-సమయ స్వీకరణకై  సమావేశ అనుభవం అందించేందుకు, Zoom, ప్రథమ మరియు తృతీయ పక్షాలచే అభివృద్ధి పరచబడిన యాప్స్ చేర్చింది. డెవలపర్స్ వేగవంతమైన మరియు సరళమైన వెబ్ వీక్షణను పొందేందుకు యాప్స్ తయారు చేసేందుకు, విస్తృతంగా పంపిణీ చేసేందుకు, మరియు ఐటి స్థాపన మరియు యజమాన్యాలకై Zapps రూపోందించబడినాయి. దాదాపు 35 మందికంటే ఎక్కువ ప్రారంభ భాగస్వాములు Zoom లో చేరారు. వారి డెమో వీడియోలు zoom.us/zapps. వద్ద లభ్యమవుతాయి.
 
యూనిఫైడ్ కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫారం ఉన్నతీకరణలు: Zoom తన ప్రధానమైన యూనిపైడ్ కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫారంకు నూతన పనితీరులను అభివృద్ధి చేసింది.
 
లీనంచేసే చిత్రాలు: లీనం చేసే చిత్రాలు, వారి సమావేశాలకు లేదా లేఅవుట్లకు హోస్ట్‌ తనకిష్టమైన బ్యాక్‌‍గ్రౌండ్ థీమ్ సెట్ చేసుకోవడానికి, తద్వారా భాగస్వామి ఒక చిత్రంలో ఎంబెడ్ చేసి దానిని అందరితో పంచుకొనే విధంగా, అంటే ఒక తరగతి లేదా ఒక కోర్ట్ గదిల ఏర్పాటు చేసుకోవచ్చు. 
 
Zoom for Home: DTEN MEకు మద్దతు, Facebook నుండి పోర్టల్, మరియు Zoom Rooms ఉపకరణాలకు సాధారణంగా మద్దతు లభ్యమవుతుంది. Nest Hub Max, మరియు Yealink A20తో సహా Amazon Echo Show, టీవీపై DTEN, Google Assistant-ఎనేబుల్ చేయబడిన స్మార్ట్ డిస్‌ప్లేలు ఈ సంవత్సరాంతానికి మద్దతు లభిస్తుంది. రాబోయే 2021లో HP, Lenovo, మరియు Neat నుండి అదనపు హార్డ్‌వేర్ ఆఫరింగ్స్ లభ్యమవుతాయి.
 
సంబంధరహిత సహకారం: పెంచబడిన వాయిస్ కమాండ్ల ఐఛ్ఛికాలు మరియు సరళీకరించబడిన వ్యక్తిగత డివైజ్‌లను జతపరచడం ద్వారా Zoom Rooms సమావేశాలను నియంత్రించవచ్చు.
 
ఉన్నతీకరించబడిన వైట్‌బోర్డింగ్: వైట్‌బోర్డింగ్ ఉన్నతీకరణల సూట్, వివిధ మొబైల్, డెస్క్‌‌టాప్ మరియు గదులకు నిరంతర సహకారం సాధ్యమవుతుంది.
 
Zoom Rooms స్మార్ట్ గాలరీ: AIని ఉపయోగించుకొని, Zoom Rooms స్మార్ట్ గాలరీ, రూమ్‌లోని భాగస్వాములందరూ గాలరీలోని వ్యక్తులందరినీ, కార్యాలయం, మారుమూల భాగస్వాములమధ్య ఒకరితో మరొకరు కమ్యూనికేషన్ ఏర్పరచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
 
E911: అలర్ట్ భద్రతా బృంద సభ్యులు మరియు 911 డిస్పాచర్స్ ఒకేసారి Zoom Digital Signage మరియు Zoom Chatతో సమీకృతం చేసి, ఉద్యోగులకు సమాచారం అందజేయడంతోపాటు, అత్యవసర స్థితికి స్పందిస్తారు.
 
ఉన్నతీకరించబడిన వెబినార్ లక్షణాలు: ప్రతిచర్యలు, బ్రేకవుట్ రూమ్స్, కస్టమైజ్ చేయబడిన లాబీలు మరియు డిబ్రీఫ్ గదులు.
 
Video Waiting Rooms:  హోస్ట్‌లు నిరీక్షణ గదిలో చూసినప్పుడు ఒక అతిధిని చూసి, అనుమతించడాన్ని ఎంచుకోవచ్చు.
 
వ్యక్తిగత వర్క్‌స్పేస్ హార్డ్‌వేర్ సర్టిఫికేషన్: దీర్ఘకాల మారుమూల పని మరింతగా పెరుగుతున్నందున, వ్యక్తిగత వర్క్ స్పేస్ డివైజ్‌లకు Zoom తన హార్డ్‌వేర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ విస్తరించింది. ఈ అదనపు హార్డ్‌వేర్ రకాలలో కొత్త పాలీ సింక్ 20, వెబ్‌కామ్‌లుమ్ ఆల్-ఇన్- డెస్క్‌‌టాప్ సిస్టంలు వంటి వ్యక్తిగత యుఎస్‌బి మరియు బ్లూటూత్ స్పీకర్ ఫోన్లు కలిపి ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు