Beckem Venugopal, Jagadish Amanchi, Sravani Shetty, Priyanka, Mallika
మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌గా యముడు అనే చిత్రాన్ని జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు 'ధర్మో రక్షతి రక్షితః' అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదలయ్యాయి. తాజాగా యముడు ఆడియోలాంచ్ ఈవెంట్ సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు.