చెల్లిని అందులో పడేద్దామా..!

"అమ్మా...! వాషింగ్‌మెషిన్ ఎందుకు కొన్నారమ్మా... అది ఏం చేస్తుంది...?" తల్లిని అడిగాడు బుజ్జిగాడు

"నల్లగా ఉన్న వాటిని అందులో వేస్తే తెల్లగా అవుతాయి... అందుకని..!" చెప్పింది తల్లి

"అయితే... చెల్లి కూడా నల్లగా ఉందిగా... ఒక్కసారి వాషింగ్‌ మెషిన్లో పడేద్దామా... తెల్లగా అవుతుంది"

వెబ్దునియా పై చదవండి