చేయని తప్పుకు శిక్షా...?!

గురువారం, 12 మార్చి 2009 (17:54 IST)
"నేను చేయని పనికి నన్ను దండించడం న్యాయమా సార్...?" టీచర్‌ని అడిగాడు విద్యార్థి

"ఏమయ్యిందిరా...! అసలు విషయమేంటో చెప్పు?" అన్నాడు టీచర్

"ఈరోజు హోంవర్క్ నేను చేయలేదండి..! మా నాన్న చేశారు. మీరేమో నన్ను కొట్టారు..." ఏడుస్తూ చెప్పాడు విద్యార్థి.

వెబ్దునియా పై చదవండి